Wednesday, September 17, 2025

శారీరక ధృడత్వానికి యోగా

- Advertisement -
- Advertisement -

జనగామటౌన్ : శారీరక, మానసిక, ఆధ్యాత్మిక దృఢత్వానికి యోగా ఎంతో దోహపడుతుందని భజరంగ్ యోగా సంస్థాన్ వ్యవస్థాపకులు, యోగా శిక్షకులు గీతేష్‌బజాజ్ తెలిపారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో భజరంగ్ యోగా సంస్థాన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో బాణాపురం హనుమాన్ దేవాలయం నిర్వాహకులు విజయ్‌కుమార్ బజాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత్‌రెడ్డి, వివిధ పాఠశాలల టీచర్లు, ఆటోమోబైల్ షాపు నిర్వాహకులు మరియు మెకానిక్స్, జ్యువెల్లరీ షాపు నిర్వాహకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News