- Advertisement -
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16 వర్థంతి వేడుకలను అభిమానులు, ప్రజలు ఎపి, తెలంగాణలో ఘనంగా జరుపుకున్నారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి, విజయమ్మ, ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్లో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జగన్తో పాటు, ఎపి అవినాష్ రెడ్డి, ఎంపి గురుమూర్తి, మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి, అంజాద్ బాషా, ఎంఎల్ఎ ఆకెపాటి అమర్ నాథ్ రెడ్డి, కుటుంబ సభ్యులు, వైఎస్ అభిమానులు పాల్గొన్నారు. మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
- Advertisement -