Thursday, July 31, 2025

కొత్తగా 151 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

151 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో 12,247 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 151 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,34,965కు చేరుకుంది. తాజాగా కొవిడ్ నుంచి 255 మంది కోలుకున్నారు. మరో 513 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News