Wednesday, October 4, 2023

నార్సింగిలో గంజాయి పట్టివేత..

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: నార్సింగి చౌరస్తాలో గంజాయి పట్టుబడింది. గురువారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించి రెండు కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఎపిలోని అరకు నుంచి తీసుకువచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించి నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News