Saturday, June 21, 2025

బడ్జెట్ 2023: భారీగా తగ్గనున్న టివిలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యువత కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు. ప్రైవేట్ , ప్రభుత్వ పరిశోధనల కోసం ప్రత్యేక ల్యాబ్స్ ఏర్పాటు.
20 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు.ఫిషరీస్ కోసం ప్రత్యేక నిధి.మూడు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్లు. మొబైల్ ఫోన్ల విడిభాగాలకు కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు. టివి విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటి మినహాయింపు.భారీగా తగ్గనున్న టివిలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు. టివి ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటి 2.5 శాతం తగ్గింపు. లిథియం బ్యాటరీలపై కస్టమ్స్ డ్యూటీ 21 నుంచి 13 శాతానికి తగ్గింపు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News