Tuesday, September 10, 2024

హిందువులపై దాడులు.. బంగ్లా నుంచి భారత్ కు 205 మంది..

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్ లో అల్లరి మూకలు విధ్యంసం సృష్టిస్తున్నాయి.అక్కడ ఉన్న హిందువులను టార్గెగ్ టా దాడులు చేస్తున్నారు. హిందు దేవాలయాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అక్కడి హిందువులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తూ తమను కాపాడాలంటూ సోషల్ మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నారు. దీంతో భారత ప్రభుత్వం చర్యలు సిద్ధమైనట్లు తెలస్తోంది.

ఆందోళన నేపథ్యంలో విమాన సర్వీసులను నిలిపివేసిన భారత్.. తిరిగి ప్రారంభించింది. బుధవారం బంగ్లాదేశ్ నుండి తొలి ఎయిర్‌ ఇండియా విమానం దేశ రాజధాని ఢిల్లికి చేరుకుంది. ఇందులో ఆరుగురు చిన్నారులతో సహా మొత్తం 205మంది ప్రయాణికులు స్వదేశానికి తిరిగి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News