Wednesday, September 17, 2025

గుజరాత్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత..

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: గుజరాత్ లో డిఆర్ఐ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. సోమవారం ఉదయం ఇరాన్ నుంచి సముద్ర మార్గం ద్వారా గుజరాత్ కాండ్లా పోర్టుకు చేరుకున్న 17 కంటైనర్స్ లో రూ.1439కోట్ల విలువైన 205 కిలోల హెరాయిన్ ను డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్ కు హెరాయిన్ తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్ డిపిఎస్ యాక్ట్ కింద అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

205 kg Heroin seized by DRI Officials in Gujarat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News