Saturday, July 27, 2024

కొత్త లోక్‌సభలో 251మందిపై క్రిమినల్ కేసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కొత్తగా ఎన్నికైన ఎంపిలలో ఈసారి క్రిమినల్ కే సులు ఉన్న వారు 49 % అని ఎడిఆర్ నివేదికలో స్ప ష్టం అ యింది. విజేతల్లో 251 మందిపై కే సులు ఉన్నాయి. వీరిలో 27 మంది దోషులుగా ఖరారయిన వారు. దిగువసభలో ఇం త మంది ఎంపిలపై కేసులు ఉన్న దాఖలా లు ఇంతకు ముం దు లేవని అధ్యయనంలో తేలింది. 233 మంది ఎంపిలు త మపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలియచేసుకున్నారు. క్రిమినల్ కేసులు ఉన్న ఎంపిల సంఖ్య 2009తో పోలిస్తే ఇప్పుడు 55శాతాని కి పెరిగింది. కళంకి త జాబితాలోని ఎంపిలలో తీవ్రస్థాయి నేరాలు అంటే రేప్ లు, హత్యలు, హ త్యాయత్నాలకు పాల్పడినట్లు వచ్చిన అభియోగాలను ఎదుర్కొంటున్న వారి సంఖ్య ఇప్పుడు 170 వరకూ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News