Saturday, June 28, 2025

ఎమోషనల్ గా ‘3 బిహెచ్‌కె’ మూవీ ట్రైలర్

- Advertisement -
- Advertisement -

సిద్ధార్థ్, శరత్ కుమార్ తండ్రీకొడుకులుగా నటించిన చిత్రం ‘3 బిహెచ్‌కె‘. సొంతిల్లు కట్టుకోవాలనుకునే ఓ మధ్యతరగతి కుటుంబం.. దాని కోసం ఎన్ని కష్టాలు పడిందన్న స్టోరీతో డైరెక్టర్ శ్రీ గణేశ్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఎమోషనల్ సన్నీవేశాలతో రూపొందించిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. తమకంటూ ఓ సొంతిల్లు ఉండాలని.. దానికోసం ఓ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఎమోషనల్ గా ట్రైలర్ లో చూయించారు. ఇందులో సిద్ధార్థ్, శరత్ కుమార్ లతో పాటు దేవయాని, మీతా రంగనాథ్, చైత్ర చె అచార్, యోగి బాబు ముఖ్య పాత్రలు పోషించారు. అరుణ్‌ విశ్వ నిర్మించిన ఈ మూవీకి అమ్రిత్ రామ్ నాథ్ సంగీతం అందించాడు. తమిళ్, తెలుగు రెండు భాషల్లో జులై 4న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News