Sunday, October 1, 2023

అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. జాత్యాహంకారంతో ఓ శ్వేతజాతీయుడు నల్లజాతీయులపై కాల్పులకు పాల్పడిన ఘటన ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లేలో చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం ఓ శ్వేతజాతీయుడు, జాక్సన్‌విల్లేలోని డల్లర్ జనరల్ స్టోర్ లోకి చొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, కాల్పుల అనంతరం దుండగుడు కూడా తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News