Friday, December 6, 2024

హైదరాబాద్ లో 37వ పుస్తక ప్రదర్శన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో 37వ పుస్తక ప్రదర్శన తేదీలు ఫైనలైజ్ అయ్యాయి. డిసెంబర్ 19 నుంచి 29 వరకు ప్రదర్శన నిర్వహించనున్నట్లు పుస్తక ప్రదర్శన సొసైటీ వెల్లడించింది. సోమాజిగూడలోని ప్రైస్ క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఎల్ సి కోదండరాం, పుస్తక ప్రదర్శన సలహాదారు ఆచార్య రమా మెల్కోటె, తదితర పలువురు ప్రముఖులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శన లోగోని ఆవిష్కరించారు. ప్రదర్శనలో మొత్తం 300 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News