Sunday, January 26, 2025

విశాఖ బీచ్‌లో విషాదం..

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: విశాఖలోని ఆర్కే బీచ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం బీచ్‌లో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో సునీత త్రిపాఠి అనే యువతి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒడిశా నుంచి నలుగురు యువతి, యువకులు పిక్నిక్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

4 drown at RK Beach in Visakhapatnam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News