Thursday, September 18, 2025

బ్రెజిల్‌లో కొండచరియలు విరిగిపడి: 44 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బాసిల్లా: బ్రెజిల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెర్నమ్ బుకో రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడి 44 మంది మృతి చెందారు. కాలువలు, నదులు పొంగిపొర్లడంతో 56 మంది గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రీవంగా గాయపడిన 25 మందిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. గత జనవరి, ఫిబ్రవరిలో వరదలు రావడంతో 18 మంది చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News