Wednesday, May 14, 2025

దేశ రక్షణ కోసం ముందుకు వస్తే ఆయుధాలిస్తాం..

- Advertisement -
- Advertisement -

కీవీ: దేశ రక్షణ కోసం ఎవరైనా ముందుకు వస్తే తాము ఆయుధాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రష్యా మెరుపుదాడి చేసిందని, మీమీ పట్టణాలను, మీమీ ఇళ్లను కాపాడుకోడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. రష్యా ముందు మోకరిల్లే పరిస్థితే లేదని, స్వేచ్ఛ అనేది మనకు మేరు శిఖరం లాంటిదని అభివర్ణించారు. రెండో ప్రసంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీలు దాడి చేసిన తరహాలోనే రష్యా దాడి చేసిందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ్రప్రజలందరూ పూర్తి సంయమనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Russia Attack: Ukraine President urges civilians to fight

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News