Monday, May 26, 2025

చేనులో సొప్పకు నిప్పుపెడుతుండగా విషాదం

- Advertisement -
- Advertisement -

Old man died in fire while in Nizamabad

కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం జంగవానిగూడెంలో శుక్రవారం విషాదం నెలకొంది. చేనులో సొప్పకు నిప్పుపెడుతుండగా మంటలంటుకుని మృద్ధుడు మృతిచెందాడు. మొక్కజొన్న చేనులో సొప్పకు నిప్పుపెడుతుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News