Saturday, August 16, 2025

టిఆర్ఎస్ ఎంపిల నిరసన

- Advertisement -
- Advertisement -

 

 

ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణంలో గాంధీ విగ్రహం వద్ద టిఆర్‌ఎస్ ఎంపిలు ఆందోళన చేపట్టారు. ఎంపిలపై సస్పెన్షన్ ఎతివేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎంపిలు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపిలు నినాదాలు చేశారు. ప్రధాని మోడీ డౌన్ డౌన్ అంటూ ఎంపిలు నినాదాలు చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఎంపిలు పేర్కొన్నారు. జిఎస్‌టి పేరుతో ప్రజలను దోచుకోవడం ఆపాలంటూ ఎంపిలు నినాదాలు చేశారు. జిఎస్‌టి భారం, ధరల పెంపుతో ప్రజలకు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News