Thursday, August 28, 2025

బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

వరంగల్: బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బండి సంజయ్ గోబ్యాక్ అంటూ టిఆర్‌ఎస్ కార్యకర్తల నినాదాలు చేశారు. టిఆర్‌ఎస్ కార్యకర్తలపై కర్రలతో దాడి చేసేందుకు బిజెపి కార్యకర్తలు యత్నించారు. ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో దాడి చేసుకున్నారు. టిఆర్‌ఎస్ బిజెపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News