Monday, July 14, 2025

శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న పివి సింధు

- Advertisement -
- Advertisement -

PV Sindhu visit Srikalahasti temple

అమరావతి: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గురువారం శ్రీ కాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకున్నారు. బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆమెకు ఆలయ ఈఓ స్వాగతం పలికారు. ఆమె దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ మేథోగూరు దక్షిణామూర్తి సన్నిధిలో అర్చకులు పీవీ సింధుకు వేద ఆశీస్సులు అందజేశారు. ఆమెకు జ్ఞాపికలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సింధు తన జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపింది. కష్టపడి పనిచేస్తేనే క్రీడాకారులకు సరైన గుర్తింపు లభిస్తుందని సింధు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News