Saturday, August 30, 2025

తిరుమలలో అన్యమతస్థుల వాహనం

- Advertisement -
- Advertisement -

 

తిరుపతి: తిరుమల విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వహించారు. అన్యమతస్తుల వాహనం తిరుమలలో దర్శనం ఇచ్చింది. పాంచ జన్యం గెస్ట్ హౌస్ పార్కింగ్ లోని అన్యమతస్తుల వాహనం కనిపించింది. వాహనం గ్లాస్ పై పెద్ద పెద్ద అక్షరాలతో ప్రైస్ ది లార్డ్ అనే స్టిక్కర్ తో తిరుమలకి వచ్చినప్పటికీ అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం అధికారులు పట్టించుకోలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News