Sunday, August 17, 2025

ఆనారోగ్యంతో ప్యాలమద్ది సర్పంచ్ మృతి..

- Advertisement -
- Advertisement -

కొడంగల్‌: ఆనారోగ్యంతో సర్సంచ్ మృతి చెందిన ఘటన కొడంగల్‌ మండలంలో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మండలంలోని ప్యాలమద్ది సర్పంచ్ గఫురున్నిసా బేగం సోమవారం మరణించింది. సర్పంచ్ మృతి పట్ల ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డితో పాటు అయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె ఆంత్యక్రియాలు స్వగ్రామం ప్యాలమద్దిలో ముగిసాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News