Tuesday, April 30, 2024

శుక్రవారం యాదాద్రి ఆలయ సమాచారం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి ః యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రములో నేడు శుక్రవారం జరుగు నిత్యపూజలు, భక్తులచే జరించే పూజల వివరాలు
అమ్మవారికి ఉంజల్ సేవ ప్రత్యేక పూజ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దర్శనార్థం వస్తున్న సందర్భంగా తెల్లవారుజాము సుప్రభాత సేవ నుండి మధ్యాహ్నం మహారాజ భోగం (ఆరగింపు)అనంతరం వరకు ఆలయంలో స్వామివారికి అంతర్గత పూజా సేవలను నిర్వహించడం జరుగుతుంది
భక్తులచే నిర్వహించబడు అర్జిత సేవలు ధర్మ దర్శనం విఐపి దర్శనం బ్రేక్ దర్శనాలు రద్దు
శ్రీ స్వామి వారి మధ్యాహ్న మహారాజబోగము (ఆరగింపు) అనంతరం సర్వదర్శనములు
మధ్యాహ్నం 3 గంటలనుండి 4 గంటలవరకు ఆలయం ద్వారా బంధనం
(భక్తుల రద్దీ ఉంటే సర్వదర్శనాలు పూజలు కొనసాగుతాయి)
సాయంత్రము 4 గంటలనుండి 5 గంటలవరకు బ్రెక్ దర్శనాలు
సాయంత్రము 5 గంటలనుండి 7 గంటలవరకు సర్వదర్శనాలు
రాత్రి 7 గంటలనుండి 7.30 గంటలవరకు శ్రీ స్వామివారికి తిరువారాధాన
రాత్రి 7.30 గంటలనుండి 8.15 గంటలవరకు శ్రీ స్వామి వారికి తులసి సహస్రనామార్చన,అమ్మవారికి కుంకుమార్చన, శ్రీఅంజనేయ స్వామికి
సహస్రనామార్చన పూజలు
రాత్రి 8.15 నుండి 9 గంటలవరకు సర్వదర్శనములు
రాత్రి 9 గంటలనుండి 9.45 వరకు శ్రీ స్వామి వారికి రాత్రి నివేదన (ఆరగింపు)
రాత్రి 9.45 గంటలకు శ్రీ స్వామి వారికి శయనోత్సవవము ఆతదుపరి ఆలయ ద్వారబంధనము( ఆలయం మూసివేయుట)
నేడు భక్తులచే జరుపించబడు నిత్యపూజలు…. మధ్యాహ్నం వరకు అర్చిత సేవలు దర్శనాలు రద్దు

సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు అమ్మవారికి ఉంజల్ సేవ పూజలు ఊరేగింపు
సాయంత్రము 5.30 గంటలనుండి 6.30 వరకు శ్రీ స్వామి వారికి వెండి మొక్కు జోడు సేవలు
సాయంత్రము 6.45 గంటలనుండి 7 గంటలవరకు శ్రీ స్వామి వారికి దర్బార్ సేవ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News