Saturday, May 4, 2024

నగరంలో పలుచోట్ల ఐటీ సోదాలు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 20 బృందాలకు విడిపోయిన ఐటి అధికారులు
ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు. బాచుపల్లి, చందా నగర్ లోను కొనసాగుతున్న ఐటి సోదాలు. ఆదాయ పన్ను చెల్లింపుల విషయం లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెల్లవారుజామున ఆరు గంటల నుండి కొనసాగుతున్న సోదాలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News