Saturday, September 21, 2024

ఐటి కారిడార్ లో మినీ బస్సు సేవలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐటి కారిడార్ లో మినీ బస్సు సేవలు అందిసున్నట్లు ఆర్ టిసి చైర్మన్ తెలిపారు.. సైబర్ లైనర్ల పేరుతో ప్రత్యేక మినీ బస్సులు నడుపుతున్నమని, రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఐటి కంపెనీలకు ఆర్ టిసి మినీ బస్సులు నడుస్తాయన్నారు. సైబరాబాద్ లో ఇవాళ సాయంత్రం ఆర్ టిసి చైర్మన్ బస్సులను ప్రారంభించనున్నారు. మినీ బస్సులో వైఫై సదుపాయం ఎర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News