Wednesday, May 29, 2024

భర్త చేతిలో భార్య దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన సంఘటనా ఖమ్మంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం డిపోలో దేవమని కండక్టర్ గా పని చేస్తుంది. భార్య భర్తల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో భర్త తాగిన మైకంలో భార్యను హత్య చేశాడు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని అరెస్ట్ చేసి మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్ధానిక ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఒక కూతురు, కుమారు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News