Tuesday, June 17, 2025

ఆటో కార్మికుని అవతారం ఎత్తిన మంత్రి హరీశ్ రావు (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రెక్కడితే డొక్కా అడని పరిస్థితిలో ఉండే ఆటో కార్మికులకు మంత్రి హరీష్ రావు అండగా ఉన్నారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్ తన సొంత ఇల్లును తాకట్టు పెట్టి లోన్ తీసుకొని సిద్దిపేట ఆటో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఆటో కో ఆపరేట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటో కార్మికుని యూనిఫామ్ తో.. ఆటో నడుపుతూ.. ఆటో కార్మికుని అవతారం ఎత్తి అందరిని ఆశ్చర్య పరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News