Wednesday, August 27, 2025

బెంగళూరులో కాంగ్రెస్ కార్యకర్త ఘోరంగా నరికివేత

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: రవి అనే కాంగ్రెస్ కార్యకర్తను బెంగళూరులో బైకులపై వచ్చిన ఐదుగురు ఘోరంగా దాడిచేసి చంపేశారు. దాడిచేసిన వారు పాశవికంగా కొడవళ్లతో నరికి ఘటనాస్థలి నుంచి వేగంగా పారిపోయారు. తప్పించుకునే ముందు అతడి తలపై రాయితో బాది మరీ తప్పించుకున్నారు. అనేక గాయాలతో రోడ్డుపై పడి ఉన్న రవి విదారక చిత్రాలు అనేక మంది హృదయాలను కలిచివేస్తున్నాయి. హత్యకు ఉపయోగించిన ఆయుధం బాధితుడి మృతదేహానికి సమీపంలో లభించింది. ఈ నేర వైనాన్ని తెలుపుతుంది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News