Monday, July 21, 2025

నీతిఆయోగ్‌కు కెసిఆర్ వెళ్లకపోవడం దురదృష్టకరం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నీతిఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కెసిఆర్ వెళ్లకపోవడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి మించి అప్పులు చేస్తోందని మండిపడ్డారు. అబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఇంకా పంపిణీ చేయలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News