Sunday, May 11, 2025

5 రాష్ట్రాలలో కొత్తగా ఓటర్ల నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టోబరు 1వ తేదీలోపు 18 ఏళ్లకు చేరుకొనే వారందరిని ఓటర్లుగా చేర్చాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులను ఆదేశించింది. జూన్ 23 వరకు ఇంటింటి తనిఖీ చేపట్టాలని, సంబంధిత అన్ని విధి విధానాలను పాటించి అక్టోబరు 4 వరకు ఓటర్ల తుది జాబితా ముద్రించాలని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News