Thursday, September 18, 2025

గుంటూరులో దొంగస్వామి మోసం….

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో పూజల పేరుతో దొంగస్వామి నరసింహారావు మోసం చేశారు. ఇంట్లో దేవుడి ఫొటోలు కాలిపోవడంతో దొంగస్వామిని మహిళ ఆశ్రయించింది. మహిళకు మాయమాటలు చెప్పి రూ.13 లక్షలు దొంగస్వామి వసూలు చేశాడు. బాధిత మహిళ మోసపోయినట్టు ఆలస్యంగా గుర్తించింది. డబ్బులు ఇవ్వాలని అడగడంతో దొంగస్వామి అనుచరుల నుంచి వేధింపులు ఎక్కువగా మారాయి. అట్రాసిటీ కేసు పెడుతామంటూ మహిళలకు బెదిరింపులు వచ్చాయి. గుంటూరు పోలీసులను బాధిత మహిళ ఆశ్రయించింది.

Also Read: మంచంపై పాకుతున్న 3 రోజుల శిశువు(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News