Wednesday, September 17, 2025

అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయింది. బిపోర్ జాయ్ తుపాను ప్రభావం దృష్ట్యా
అమిత్ షా పర్యటన వాయిదాపడింది. అమిత్ షా పర్యటన రద్దు కావడంతో ఖమ్మంలో బిజెపి ఏర్పాటు చేసిన సభ కూడా వాయిదా పడింది. గుజరాత్ లో బిపర్‌జోయ్‌ తుపాన్‌ పరిస్థితులను అమిత్ షా సమీక్షిస్తున్నారు. దీంతో కేంద్రహోంశాఖ
షా పర్యటనపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఖమ్మం సభకైనా రావాలంటూ బీజేపీ నేతల విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News