Thursday, August 28, 2025

సియం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సిఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకువరమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. అనారోగ్యం కారణాలతో ఇటీవల ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకున్న కూకట్‌పల్లి నియోజకవర్గం చెందిన పలువురికి మంజూరైన సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం శేషాద్రినగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కృష్ణారావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అర్హులందరూ ప్రభుత్వ పధకాలతో లబ్ధి పొందాలన్నారు ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో స్ధానిక నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News