Wednesday, September 10, 2025

ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 8వ తేదీన ఉదయం 9.50కి హకీంపేట విమానాశ్రయంకు చేరుకోనున్న ప్రధాని మోడీ.. ఉదయం 10.35కి వరంగల్ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 10.45 నుంచి 11.20 వరకు వరంగల్ నగరంలో పలు అభివృద్ధి ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 11.30కు జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు వరంగల్ హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్న ప్రధాని మధ్యాహ్నం 1: 10నిమిషాలకు హకీంపేట విమానాశ్రయంకు చేరుకోనున్నారు.  1:15 నిమిషాలకు రాజస్థాన్‌కు ప్రధాని తిరుగు ప్రయాణం కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News