Sunday, August 10, 2025

కిషన్ రెడ్డి అరెస్టు… నిరసనకు పిలుపునిచ్చిన బిజెపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్ట్‌పై ఆ పార్టీ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చాయి. సాయంత్రం ఐదు గంటలకు అన్ని మండలాల్లో బిజెపి శ్రేణులు ఆందోళన చేపట్టాయి. అన్ని మండలాల్లో సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని బిజెపి పిలుపునిచ్చింది.  డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించడానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావుతో కలిసి బాటసింగారం వెళ్తున్న కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News