Tuesday, June 17, 2025

చిక్కడపల్లిలో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని చిక్కడపల్లిలో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ భరించలేక యువకుడు ఆదివారం ఉదయం తన రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు.మృతి చెందిన వ్యక్తి నూజివీడుకు చెందిన సతీశ్ బాబుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News