Monday, May 12, 2025

కాంగ్రెస్‌తో మోసపోవద్దు: మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: కాంగ్రెస్‌పై మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాయమాటలు చెప్పి మోసం చేసే పార్టీ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని తెలంగాణ ప్రజలకు సూచించారు. నమ్మకం అంటే తెలంగాణ ప్రభుత్వం అని, విశ్వాసం అంటే సిఎం కెసిఆర్ అని, తెలంగాణలో ప్రతి గడపకు సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని మల్లారెడ్డి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News