Wednesday, September 17, 2025

చంద్రబాబుకు పవన్ కల్యాణ్ పరామర్శ

- Advertisement -
- Advertisement -

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి, పరామర్శించారు. జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి నాదెండ్ల మనోహర్ తో కలసి పవన్ కల్యాణ్ వెళ్ళారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ అడిగి తెలుసుకున్నారు. ఇరువురూ కాసేపు తాజా రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుకున్నట్లు సమాచారం. చంద్రబాబు ఏఐజి ఆస్పత్రిలోనూ, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలోనూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News