Saturday, August 2, 2025

రంజాన్‌కు వాళ్లు తెరిచారు… మేము ఎందుకు తెరవొద్దు: రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ పోలీసులపై బిజెపి నేత రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపావళి దుకాణాలపై పోలీసుల బెదిరింపులు సరికాదని చురకలంటించారు. రంజాన్‌కు 24 గంటలపాటు దుకాణాలు ఎందుకు తెరిచి పెట్టారని ప్రశ్నించారు. హిందువుల దుకాణాలు సీజ్ చేయడానికి పోలీసులు ఎవరు అని రాజాసింగ్ అడిగారు. హిందువులు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News