Wednesday, May 15, 2024

ప్రజాభవన్‌లో భట్టి విందుకు సిఎం రేవంత్ రెడ్డి హాజరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు ప్రజాభవన్ లో ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రాజ్యసభ సభ్యులు జయరాం రమేష్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి రవి గుప్తా, ప్రభుత్వ విప్ బీర్లు ఐలయ్య, శ్రీనివాస్, ఎంఎల్‌ఎలు, పలువురు ఐఎఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Vindu 1

Vindu 2

Vindu 3

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News