Wednesday, May 21, 2025

నాగార్జున విశ్వవిద్యాలయంలో పాముకాటుతో విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో పాముకాటుతో విద్యార్థి మృతి చెందాడు. మయన్మార్‌కు చెంది కొండన్న ఎఎన్‌యులో ఎంఎ బుద్ధిజం చదువుతున్నాడు. ఆదివారం క్యాంపస్ ఆవరణంలో పుట్టుగొడుగులు ఏరుతుండగా అతడు పాముకాటుకు గురయ్యాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. క్యాంపస్‌లో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News