Friday, July 11, 2025

ఇరాక్ డ్రోన్లను కూల్చివేసిన ఇజ్రాయెల్

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్ హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చినా, ఇప్పటికీ ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇరాక్ నుంచి ఇజ్రాయెల్ లోకి దూసుకొచ్చిన రెండు డ్రోన్లను ఇజ్రాయెల్ వైమానిక దళం కూల్చివేసినట్టు అధికారులు వెల్లడించారు. మధ్యధరా సముద్రం లోని నేవీ మిసైల్ బోటు సాయంతో వాటిని కూల్చివేసినట్టు చెప్పారు. అవి తూర్పు నుంచే వచ్చాయని, ఇరాక్ వాటిని ప్రయోగించిందని చెప్పడానికి అదొక కోడ్ అని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News