Friday, July 4, 2025

రాజస్థాన్ టార్గెట్ 181

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్ ముందు 181 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్నో బ్యాట్స్‌మెన్లలో మక్రమ్, అయుష్ బదోనీ హాఫ్ సెంచరీతో చెలరేగారు. చివరలో అబ్దుల్ సమాద్ 10 బంతుల్లో 30 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగా రెండు వికెట్లు, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, జోఫ్రా ఆర్చర్ తలో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News