- Advertisement -
హైదరాబాద్: ఈ నెల రోజులు నీటిని పొదుపుగా వాడాల్సిందేనని జలమండలి ఎండి అశోక్ రెడ్డి తెలిపారు. గత మూడు నెలలుగా సిటిలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పదే పదే ట్యాంకర్లు బుక్ చేస్తే 3 రెట్లు అదనంగా వసూలు చేస్తామని చెప్పారు. ఇంకుడు గుంతలు నిర్మించని 40 వేల మందికి ఇప్పటికే నోటీసులిచ్చామని ఎండి అశోక్ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -