Monday, May 12, 2025

భూపతిచంద్ర మెమోరియల్ ట్రస్ట్ కథానిక పురస్కారాలు-2025

- Advertisement -
- Advertisement -

మే 18వ తేదీ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్, తెలంగాణ సార స్వత పరిషత్తు, డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళా మందిరంలో ఈ సభ జరగనుంది. ఎమ్.ఎల్. కాంతారావు గారి అధ్యక్షతన జరిగే ఈ సభలో సీనియర్ సంపాదకులు కె.రామచంద్ర మూర్తి, ముఖ్య అతిథిగా ప్రొ.మన్నవ సత్యనారాయణ, బి.నర్సింగరావు పాల్గొంటారు.
ఎమ్.ఎల్.కాంతారావు ఛైర్మన్ భూపతిచంద్ర మెమోరియల్ ట్రస్ట్.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News