- Advertisement -
అమరావతి: తప్పుడు హామీలతో ప్రజలను ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (chandrabau naidu)మోసం చేశారని మాజీ మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ను మళ్లీ సిఎం చేసేవరకు మహిళలంతా పోరాడుతామని అన్నారు. తానేటి అనిత మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని విమర్శించారు. కూటమి సర్కార్ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని, ప్రభుత్వ మోసాన్ని, దోపిడీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తానేటి అనిత పేర్కొన్నారు.
- Advertisement -