Friday, June 6, 2025

సన్‌రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 206

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 18వ సీజన్‌లో భాగంగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా స్టేడియం వేదికగా.. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో(LSG) జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. లక్నో ఓపెనర్లు శుభారంభం అందించారు.ఇద్దరూ కలిసి 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 10.3 ఓవర్ లో హర్ష్ దూబె వేసిన బంతికి మిచెల్ మార్ష్(65;39 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్ లు) ఎషాన్ మలింగకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మార్ క్రమ్(61),నికోలస్ పూరన్(45) రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఎషాన్ మలింగ 2, హర్ష్ దూబె,నితీశ్ రెడ్డి, కమిన్స్,హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News