Friday, May 23, 2025

గుజరాత్ టైటాన్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

- Advertisement -
- Advertisement -

గుజరాత్ టైటాన్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ ను 33 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ చిత్తు చేసింది. 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కొల్పొయి 202 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో షారుఖ్ ఖాన్ (57) టాప్ స్కోరర్ గా నిలిచాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది.ఓపెనర్ మార్ష్(117, 64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సులు) సెంచరీతో విజృంభించాడు. తర్వాత నికోలస్ పూరన్(56, 27 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News