Thursday, May 29, 2025

బెంగళూరు లక్ష్యం 228

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 18వ సీజన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్లు తలపడుతున్నాయి. ఎకానా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (118;61 బంతుల్లో 11 ఫోర్లు,8 సిక్స్ లు) నాటౌట్ గా నిలిచాడు. మిషెల్ మార్ష్ (67; 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్ లు) హాఫ్ సెంచరీ చేశాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్,తుషారా,షెఫర్డ్ తలో వికెట్ పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News