హైదరాబాద్: యుక్త వయసు వచ్చిందంటే చాలు పిల్లలు ప్రేమలో పడిపోతారు. బాయ్, ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అంటూ షికార్లు చేస్తారు. స్కూల్‌లో నుంచే పిల్లలు ప్రేమలో పడుతన్నారు. కాలేజీ వచ్చారు గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఉండాల్సిందే. ఒక్కొక్కరు ఇద్దరు, ముగ్గురు లవర్స్ ఉంటారు. ఎంత ఎక్కువ మంది అంటే స్టేటస్ చెప్పుకుంటారు. లవర్స్ లేని వాళ్లు అదోరంగా చూస్తారు. ఆర్‌టిసి బస్సులో ఓ జంట బహిరంగంగా రోమాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బస్సులో ప్రయాణికులు ఉన్న విషయం పట్టించుకోకుండా చివరి సీట్లో కూర్చొని ముద్దుల వర్షం కురుపించుకున్నారు. లిప్‌లాక్ కిస్ ఇచ్చుకోవడంతో పాటు హగ్‌లు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓయో రూమ్ వెళ్లి రోమాన్స్ చేసుకోవాలని, త్రిపుల్ ఎక్స్ సినిమా చూపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.
ఆర్‌టిసి బస్సులో విద్యార్థులు లిప్‌లాక్ కిస్‌లు.. హగ్‌లు… వీడియో వైరల్
- Advertisement -
- Advertisement -
- Advertisement -