- Advertisement -
అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఓ ఇంటి వాడయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు తన ప్రేయసి జైనబ్‌ను అఖిల్ వివాహం చేసుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని నాగార్జున నివాసంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య అఖిల్-జైనబ్ పెళ్లి చేసుకున్నారు. జూన్ 8 ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో రిసెప్షన్ జరగనుంది.
- Advertisement -