Thursday, July 24, 2025

డ్యూటీలో ఉన్న మహిళ ఎస్సైపై చెయ్యి చేసుకున్న యువకుడు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: జిల్లాలోని కల్లూరు చౌదరి హోటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. హోటల్ సిబ్బందితో రాము అనే యువకుడు వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకున్నారు. గొడవను ఆపమని మహిళ ఎస్సై సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఎంతకీ మాట వినకపోవడంతో రాముపై ఎస్సై చెయ్యి చేసుకున్నారు. వెంటనే రాము ఆగ్రహంతో డ్యూటీలో ఉన్న ఎస్సైని (SI Attack) బలంగా వెనక్కితోసాడు. ఈ గొడవకు కారణమైన రాముతో పాటు అతడి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News